Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ కార్మికుల పెన్షన్లు మంజూరు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:13 AM సిద్దిపేటGeneral
బీడీ కార్మికుల పెన్షన్లు మంజూరు - Udayam
కొమురవెల్లి మండలం కిష్టంపేటలో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బీడీ కార్మికుల పెన్షన్ల సమస్య పరిష్కారమైంది. సర్పంచ్‌ పంజాల జ్యోతి మల్లేశంగౌడ్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు తిరిగి మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమానికి కృషి కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...