వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. రమేష్ బాబు మాట్లాడుతూ బీడీ కార్మికుల జీవన భృతిని రూ.4 వేలకుపెంచాలని, అర్హులైన కొత్త కార్మికులకు జీవన భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో బీడీ కార్మికుల సమస్యల
Comments
Loading comments...

