వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రంలో స్వామి వారిని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పురేందర్ పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్న కళ్యాణ మండపానికి శ్రీ వ్యాసరాయ కళ్యాణ మండపం గా నామకరణం చేసి పుణ్యవఛనము, శాంతి హోమం, గణపతి పూజ, నవగ్రహాల పూజ నిర్వహించడం జరిగింది.
Comments
Loading comments...

