వార్తలకు తిరిగి వెళ్లండి

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద సాంబయ్య డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ తాతా మధు పదవిని రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
Comments
Loading comments...

