Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 8:55 PM హైదరాబాద్General
బీఆర్ఎస్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు - Udayam
దళితుల పట్ల బీఆర్‌ఎస్ పార్టీ అహంకారంతో వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కలిశారు. స్పీకర్‌ను దూషించడం, ఎర్రవల్లిలో శుద్ధీకరణ చేయడంపై ఫిర్యాదు చేశారు. స్పీకర్‌పై వ్యాఖ్యలను మండలి ఎథిక్స్‌ కమిటీ ఖండించింది.

Comments

G
Loading comments...