Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి అనిశెట్టి రామకృష్ణ

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 5:03 PM ములుగుGeneral
బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి అనిశెట్టి రామకృష్ణ - Udayam
పసర గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిశెట్టి రామకృష్ణ బీఆర్ఎస్‌కు వీడ్కోలు పలికి కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నాయకులు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...