Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:28 PM జయ శంకర్ భూపాలపల్లి General
 బీఆర్‌ఎస్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ధర్నా - Udayam
గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ తన రాజకీయ వైఖరిని మార్చుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. దళితులను అవమానించే చర్యలను మానుకోవాలని కోరారు. సామాజిక వివక్షకు తావులేని సమాజ నిర్మాణమే కాంగ్రెస్‌ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...