Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ తీరుపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఆగ్రహం

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 9:39 PM మహబూబ్‌నగర్General
బీఆర్ఎస్ తీరుపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఆగ్రహం - Udayam
అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నేతల ప్రవర్తన అమర్యాదకరంగా ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభా సమయాన్ని వృథా చేయడం సరికాదన్నారు. స్పీకర్, పోలీసు అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలని, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...