Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి తీవ్ర వ్యాఖ్యలు

Follow Udayam on Google
K.Venkatesh Sep 03, 2026 3:20 PM ఖమ్మంGeneral
బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి తీవ్ర వ్యాఖ్యలు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పెద్ద కాకి ఫామ్ హౌస్ లో పండుకుంటే.. పిల్ల కాకులు బయట పిచ్చి వాగుడు వాగుతున్నాయి' అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...