Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు

Follow Udayam on Google
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై సబ్‌స్టేషన్ ఎదురుగా రైతు ధర్నా–వంటావార్పు నిర్వహించనున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...