వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ పాలనలో కుటుంబ పాలన సాగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంబేటి సుమన్ విమర్శించారు.
దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. రైతులు, సర్పంచుల సమస్యలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బీసీలకు రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

