Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌ నిరసనలకు భూపాల్‌రెడ్డి పిలుపు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 10:05 AM సంగారెడ్డిGeneral
బీఆర్ఎస్‌ నిరసనలకు భూపాల్‌రెడ్డి పిలుపు - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు ఏడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...