వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్‌రావుల భూ వ్యవహారాలను కాంగ్రెస్ బట్టబయలు చేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు.
సిద్దిపేటలో పర్యటించిన ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం.. కేసీఆర్ కుటుంబం రూ.వందల కోట్ల భూములను కబ్జా చేసిందని విమర్శించింది. BRS నేతల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

