వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు ఆధ్వర్యంలో నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఆంక్షలు లేకుండా కొనసాగించాలని, వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్లతో పాటు ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

