Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:40 PM నారాయణపేటGeneral
బీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు - Udayam
దళితులను కించపరిచేలా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన దళితులు నడిచిన నేలను పసుపు నీటితో శుద్ధి చేసిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు గురువారం మరికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత వ్యతిరేకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్నయ్య, హరీష్, వీరన్న, విజయ్ కుమార్, రఘు, మల్లారెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...