Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భయంతోనే ప్రతిపక్ష గొంతును అణచివేస్తున్నారు: హరీశ్‌రావు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:52 AM హైదరాబాద్General
భయంతోనే ప్రతిపక్ష గొంతును అణచివేస్తున్నారు: హరీశ్‌రావు - Udayam
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనేది ప్రతిపక్షంపై కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపై విధించిన సస్పెన్షన్ అని డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్ష గొంతును అణచివేస్తున్నారని విమర్శించిన ఆయన, ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పోరాడుతామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...