Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ ధర్నా: కల్యాణలక్ష్మి పథకం నిలిపివేతపై నిరసన

Follow Udayam on Google
sreekanth patel Aug 17, 2026 9:37 AM మహబూబ్‌నగర్General
బీఆర్‌ఎస్ ధర్నా: కల్యాణలక్ష్మి పథకం నిలిపివేతపై నిరసన - Udayam
MBNR కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం జడ్చర్ల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు జరిగే ధర్నాకు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...