Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు

Follow Udayam on Google
M. Venu Sep 27, 2026 6:37 PM నిర్మల్General
బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు - Udayam
విద్యుత్ పై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని , ఖానాపూర్ పట్టణంలో ఈరోజు మాట్లాడుతూ ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ గోవింద్ నాయక్ కోరారు. ఎల్ నినోతో అన్ని చోట్ల కష్టాలు ఉన్నాయని కాంగ్రెస్సే , దేశానికి విద్యుత్ తెలంగాణకు ప్లాంట్లు తెచ్చిందని రైతులకు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్ ఒప్పందాలే అడ్డంకి అని అన్నారు.

Comments

G
Loading comments...