వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ లోని బీఆర్ఎస్ భవన్ లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి నినాదాలు చేశారు.
కెసిఆర్ పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు పదేళ్ల సుస్థిర పాలనలో అన్ని వర్గాలకు సామాన్యాయం సమసంక్షేమం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో రాంకిషన్ రెడ్డి, మారుగొండ రాము, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ లు ఉన్నారు.
Comments
Loading comments...

