వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పెద్దచెరువు నిర్వహణ లోపంతో అధ్వానంగా మారుతోంది. తెలంగాణలో నమూనా ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి.
రూ.28.52 కోట్లతో చేపట్టిన తీగల వంతెన, నెక్లెస్‌రోడ్ పనులకు ఆటంకం ఏర్పడింది. వ్యర్థాలు, గుర్రపుడెక్కతో చెరువు కాలుష్యానికి గురవుతుండటంతో పర్యాటక శోభ తగ్గుతోంది. అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

