Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాస్‌-10లో కంటెస్టెంట్ల పేర్లు వెల్లడయ్యాయి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 1:13 AM జాతీయంవినోదం
బిగ్‌బాస్‌-10లో కంటెస్టెంట్ల పేర్లు వెల్లడయ్యాయి - Udayam
సెప్టెంబర్‌ 10 నుంచి బిగ్‌బాస్‌-10 ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు కంటెస్టెంట్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ‘ఆటో’ రామ్‌ప్రసాద్ హౌస్‌లోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాంకర్‌ వర్షిణి, సీరత్‌ కపూర్, జబర్దస్త్‌ నరేశ్, బుల్లితెర నటి సుహాసిని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సామాన్యుల ఎంపిక కోసం ‘అగ్నిపరీక్ష-2’ ప్రస్తుతం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...