Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిడ్డకు పాలిస్తుండగా ఫిట్స్.. తల్లి మృతి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:42 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బిడ్డకు పాలిస్తుండగా ఫిట్స్.. తల్లి మృతి - Udayam
ములకలపల్లి మండలం రింగిరెడ్డిపల్లిలో బిడ్డకు పాలిస్తుండగా ఫిట్స్ రావడంతో కీసరి కావ్య మృతి చెందారు. మూడు నెలల క్రితం ఆమెకు ప్రసవం జరిగింది. మంగళవారం రాత్రి పాపకు పాలిస్తుండగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...