వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద పట్టణంలోని దైవలేశ్వర ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగం, పార్వతి, పరమేశ్వర విగ్రహాలకు అభిషేకం చేసి భజనలు, హారతి కార్యక్రమాలు చేపట్టారు.
ఆలయ ప్రాంగణం ఓం నమః శివాయ నామస్మరణతో మార్మోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రావణ మాస దీక్షతో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

