వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం పక్కనే మురికి పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో కేంద్రంలోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రపరిచి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

