వార్తలకు తిరిగి వెళ్లండి

బిఆర్ఎస్ పాలనలోనే ఆదివాసులు, గిరిజనులు అభివృద్ధి జరిగిందని బీఆర్‌ఎస్ పార్టీ ఆదివాసి, గిరిజన నాయకులు అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఆదివాసి గూడేలను పంచాయతీలుగా గుర్తించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
సెప్టెంబర్ 17న జన్నారం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కెసిఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయనున్నామని ఆదివాసి నాయకులు వెల్లడించారు.
Comments
Loading comments...

