Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవనంపై నుంచి పడి పెయింటర్ మృతి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:50 PM మెదక్General
భవనంపై నుంచి పడి పెయింటర్ మృతి - Udayam
తూప్రాన్‌ పట్టణంలో మూడంతస్తుల భవనం పైనుంచి పడి పెయింటర్‌ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సంజయ్‌ (31) పట్టణంలో పెయింటింగ్‌ పనులు చేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై తూప్రాన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...