Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవనం లేక ఇబ్బందుల్లో బెజ్జూర్‌ ఆసుపత్రి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:19 PM ఆసిఫాబాద్General
భవనం లేక ఇబ్బందుల్లో బెజ్జూర్‌ ఆసుపత్రి - Udayam
బెజ్జూర్‌లో మంజూరైన 30 పడకల ఆసుపత్రి భవనం లేక అరకొర వసతులతో కొనసాగుతోందని వార్డు సభ్యుడు శ్రీనివాస్‌ తెలిపారు. నూతన భవనం నిర్మించి, అవసరమైన వైద్యులను నియమించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...