వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం పాడేరులో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కృష్ణబాబు, వెంకటరమణ, సింగన్న, బొంజుబాబు, అధ్యక్షుడిగా రాంబాబు, ఉపాధ్యక్షుడిగా రవి ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా సురేష్‌బాబు, కార్యదర్శిగా సంజీవరావు బాధ్యతలు చేపట్టారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.
Comments
Loading comments...

