Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణ దరఖాస్తులు 15 రోజుల్లో పూర్తి చేయాలి

Follow Udayam on Google
dineshkumar Aug 22, 2026 6:36 PM చిత్తూరుGeneral
భవన నిర్మాణ దరఖాస్తులు 15 రోజుల్లో పూర్తి చేయాలి - Udayam
చిత్తూరునగరపాలక పరిధిలో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ దరఖాస్తులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని డీటీసీపీ డైరెక్టర్ బి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ పి. నరసింహ ప్రసాద్‌తో కలిసి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 411, ఐపీఎల్‌పీఎస్‌కు 151 దరఖాస్తులను పరిశీలించి, ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...