Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:31 PM అనకాపల్లి General
భవన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించి సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన, గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. పెండింగ్ క్లెయిములు మంజూరు చేయడంతో పాటు అర్హులందరికీ సభ్యత్వం కల్పించాలని, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. ఈ మేరకు ఎలమంచిలి కార్మిక శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...