Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవానీపేట్‌లో సపరేట్ ఫీడర్ ఛానల్ ఏర్పాటు

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 2:13 PM కామరెడ్డిGeneral
భవానీపేట్‌లో సపరేట్ ఫీడర్ ఛానల్ ఏర్పాటు - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానిపేటలో ప్రత్యేక ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ ఆకుల సురేందర్ తెలిపారు. ఈ ఫీడర్ ఛానల్ ద్వారా గ్రామానికి ఎటువంటి అంతరాయం లేకుండా 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా అందనుందని పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా శ్రమించిన విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో లైన్‌మెన్ పాండు, రాజు, లక్ష్మీనారాయణ ఉన్నారు.

Comments

G
Loading comments...