Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలో నివాస గృహాల్లో వ్యాపారాలు

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:24 AM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరిలో నివాస గృహాల్లో వ్యాపారాలు - Udayam
భువనగిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో నివాస భవనాల్లో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వాణిజ్య కూడళ్లలో స్థలాలు ఉన్న అత్యధిక యజమానులు ఇంటి నిర్మాణానికి అనుమతులు పొంది నిర్మాణాలు పూర్తి చేయడం గమనార్హం. దీనివల్ల భువనగిరి పురపాలక సంఘం భవన నిర్మాణ ఫీజులతో పాటు ఆస్తిపన్ను ఆదాయాన్ని భారీగా కోల్పోతోంది.

Comments

G
Loading comments...