Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువి లేట్‌ స్వింగ్‌!

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:49 AM జాతీయంక్రీడలు
భువి లేట్‌ స్వింగ్‌! - Udayam
నాలుగేళ్ల విరామం తర్వాత భువనేశ్వర్‌ కుమార్‌ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. 2022లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన భువి.. దేశవాళీ, ఐపీఎల్‌లో సత్తా చాటి మళ్లీ చోటు దక్కించుకున్నాడు. స్వింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భువి.. గత సీజన్‌లో 17, ఈ ఏడాది 28 వికెట్లతో రాణించాడు. న్యూజిలాండ్‌ పరిస్థితులు అతడి బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశంతో సెలక్టర్లు ఎంపిక చేశారు.

Comments

G
Loading comments...