Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అలంకరణలో భువనేశ్వరి దేవి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 14, 2026 4:10 PM హన్మకొండ General
ప్రత్యేక అలంకరణలో భువనేశ్వరి దేవి - Udayam
రాంనగర్‌లోని శ్రీ భువనేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...