Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా పునరాగమనంపై భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 03, 2026 10:54 AM జాతీయంక్రీడలు
టీమిండియా పునరాగమనంపై భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
టీమిండియాలోకి మళ్లీ ఎంపిక చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పందించారు. దేశం తరఫున ఇప్పటికే ఆడానని, కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదన్నారు. మళ్లీ అవకాశం వస్తే సంతోషమేనని, రాకపోయినా బాధపడనని చెప్పారు. ఆటపై ఇష్టంతోనే దేశవాళీ క్రికెట్, UP T20 లీగ్ ఆడుతున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...