Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలో ఘర్షణ

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 6:13 AM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరిలో ఘర్షణ - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడి చేసి ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం వద్దకు వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల ఘర్షణను పోలీసులు లాఠీచార్జ్‌తో చెదరగొట్టారు.

Comments

G
Loading comments...