Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి బీజేపీ లేబర్ సెల్‌ కన్వీనర్‌గా జంపాల

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 1:26 PM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరి బీజేపీ లేబర్ సెల్‌ కన్వీనర్‌గా జంపాల - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ లేబర్ సెల్‌ కన్వీనర్‌గా జంపాల శ్రీనివాస్‌ నియమితులయ్యారు. రాష్ట్ర లేబర్ సెల్‌ కన్వీనర్‌ అందే శ్రీనివాస్‌ నియామక పత్రాన్ని జంపాల శ్రీనివాస్‌కు అందజేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. జిల్లాలో లేబర్ సెల్‌ను బలోపేతం చేస్తానన్నారు.

Comments

G
Loading comments...