వార్తలకు తిరిగి వెళ్లండి

పర్వతగిరి మండలం ఏనుగల్‌లో భూవివాదంతో మనస్తాపానికి గురైన వడ్డే అశ్విని పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మూడు ఎకరాల భూమిని తల్లి సౌందర్య వివాహ సమయంలో బహుమతిగా ఇచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
2010 నుంచి బంధువులతో భూవివాదం కొనసాగుతోందని, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల మళ్లీ హద్దురాళ్లు పాతడంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగిందని,పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Comments
Loading comments...

