వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మురళీధర్ గౌడ్, మహ్మద్ సాదిక్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ గౌడ్, తిరుపతయ్య గౌడ్, మాల వెంకటేష్, బైకాని శివ, రెడ్యా నాయక్, మహ్మద్ షాకీర్, మహ్మద్ కామిల్, పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బాటసారులకు ఫలహారాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

