వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ భూత్పూర్‌లో బీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. దేవరకద్ర బీఆర్‌ఎస్ శ్రేణులను అభినందించారు.
త్వరలో దేవరకద్రకు వచ్చి అందరినీ కలుస్తానని కేటీఆర్ తెలిపారు.
ప్రజల పక్షాన ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగించాలని సూచించారు.
Comments
Loading comments...

