Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్‌లో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 1:47 PM మహబూబ్‌నగర్General
భూత్పూర్‌లో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ - Udayam
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్‌లో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు, ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్ల అమలులో విఫలమైందని ఆరోపించారు. 420 అడుగుల భారీ బ్యానర్‌తో నిరసన చేపట్టారు.

Comments

G
Loading comments...