Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ ఫ్యూచర్ సిటీ బాధితులకు న్యాయం చేయాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 11:14 AM మహబూబ్‌నగర్తెలంగాణ
భూత్పూర్ ఫ్యూచర్ సిటీ బాధితులకు న్యాయం చేయాలి - Udayam
ఫ్యూచర్ సిటీ భూ వివాదంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ అన్సార్ హుస్సేన్ డిమాండ్ చేశారు. 20 ఏళ్ల క్రితం పట్టా భూమిగా అనుమతులిచ్చి, ఇప్పుడు సీలింగ్ భూమిగా ప్రకటించడం సరికాదన్నారు. 780 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంపై ఉన్నతాధికారులు పరిష్కారం చూపాలని కోరారు.

Comments

G
Loading comments...