వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ లెఫ్ట్ కెనాల్ పరిధిలోని ధర్మపూర్, మస్తీపూర్, అమరచింత, పిన్నంచర్ల గ్రామాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి వాకిటి శ్రీహరి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో, సంబంధిత అధికారులతో మంత్రి చర్చలు జరిపి వెంటనే పూడికతను జమ్మును తొలగింపు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

