Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్–కల్వాల్‌ కాలువకు పూడికతీత

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 4:35 PM నారాయణపేటGeneral
భూత్పూర్–కల్వాల్‌ కాలువకు పూడికతీత - Udayam
భూత్పూర్‌ డ్యాం నుంచి నర్వ మండలం కల్వాల్‌ వరకు 11 కి.మీ. మేర కాలువ పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు వాకిటి శేషగిరి పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. కాలువలోని పూడిక, అడ్డంకులను తొలగించి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చర్యలు చేపడుతున్నారు. పనులతో సాగునీటి ప్రవాహం మెరుగుపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...