వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పుర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 4వ వార్డు లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు.
మునిసిపల్ కమీషనర్ 4 వ వార్డు కౌన్సిలర్ గడ్డం ప్రేమ్ కుమార్ నెత్రుత్వంలో పాల్గొని, వార్డు లోని డ్రైనేజ్, రోడ్డు ను పరిశీలన చేశారు. బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహమ్మద్ సాధిఖ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

