వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తయిన చోట భూ యజమానులకు పరిహారం త్వరగా చెల్లించాలని సూచించారు.
ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని పారిశ్రామిక, MSME, ఫుడ్ పార్కులతో పాటు తారకరామ తీర్థసాగర్ ఆర్అండ్ఆర్ పనులపై అధికారులతో ఈ సమీక్ష జరిగింది.
Comments
Loading comments...

