Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలి

Follow Udayam on Google
ch. anji Sep 13, 2026 1:13 PM వికారాబాద్General
తెలంగాణ ప్రభుత్వం టీజీఐఐసి కోసం ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట తమ భూముల కోసం జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాల్లాపూర్ రైతులు ధర్నా నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహించకుండా రైతులకు పరిహారాన్ని ప్రకటించకుండా, స్థానిక ఎమ్మెల్యే శాసనసభలో భూములను తీసుకున్నాం ఇండస్ట్రీలు ఏర్పాటు చేయండి అనటం సరైంది కాదని తెలంగాణ ఉద్యమకారుడు ముకుంద నాగేష్ అన్నారు.

Comments

G
Loading comments...