Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర

Follow Udayam on Google
Harika Oct 07, 2026 4:01 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భూపాలపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. మాజీ ఎంపీ వెంకటేశ్, నియోజకవర్గ ఇన్‌చార్జి కీర్తి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకోవడం గర్వకారణమని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...