వార్తలకు తిరిగి వెళ్లండి

కాజీపేట జంక్షన్-ఘట్కేసర్ మధ్య నాలుగో రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూపాలపల్లి జిల్లాకు రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బొగ్గు రవాణాకు ట్రక్కులపై ఆధారపడకుండా రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.
రైల్వే లైన్‌తో భూపాలపల్లి, ములుగు, మేడారం, రామప్ప, కోటంచ వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

