వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు, ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరఫున కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

